జనసేన జండాతో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా లో భవిష్యత్ ప్రమాద సంకేతాలు ..
కల్తీ నెయ్యి రాజకీయ రచ్చ కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి జడ్జిమెంట్ తద్యం దోషులు తప్పించుకోలేరు .
భారతదేశం వంటి లౌకిక దేశంలో జనసేన పవన్ కళ్యాణ్ జండా శాంతి భద్రతలకు విఘాతం కాదా !
జీసెస్ క్రిష్ట్ కు శిలువ వేసిన ఇజ్రాయిల్ యూదుల జెండా నమూనాతో భారతదేశంలో గల జీసెస్ విశ్వాసకులు చేత ఆ జెండా మోయించటం క్షమించని నేరం ..
పవన్ కళ్యాణ్ యూదు జండా నమూనా ప్రభావం కూటమి పార్టి లపై కూడా ఏర్పడుతుంది .భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ జండా నమూనా మార్చుకొక తప్పదు .
--మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ...
మొబైల్ : 9248777222 ..

0 Comments