కులం ఉద్యమాలు చేస్తున్న అనేకులు ఆ కులం వారు కాదు . ఆ కులం ఉద్యమాల్లో మాత్రం చురుకైన పాత్రలు పోషిస్తు సామాజిక కాలుష్యానికి చిరునామాగా నిలుస్తున్నారు .
విద్యాలయాల్లో కులం రిజర్వేషన్ కావాలనుకునే వారికి శాస్త్రీయ పరమైన (DNA) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తు ఆదేశాలు అమలు చేయాలి .
కులం - మతం కాదు సంపద ముఖ్యం అనే రోజులు ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు . సమ సమానత్వంతో అందరు సంపన్నులే ..
ప్రస్తుతం అంటరాని వారిగా అవమానాలు ఎదుర్కొంటున్న వారు అందరు ఒకప్పటి ఉన్నత వర్గాలు అని తెలుసుకునే రోజులు వస్తాయి .. ప్రస్తుతం సంపద ఉన్నోడు గొప్పోడు . సంపద లేనోడు అంటరాని వాడు అన్నట్టు వుంది .
కులం , మతం వంశం ఉన్నోడికి ఆ సంఘాలతో పని లేదు . పేరు చివర కులం చిహ్నం తోకలు అవసరం లేదు . అవి ఏమి లేనివాడే ఎక్కువగా కులం ఉద్యమాలు అంటుంటారు . పేరు చివర కులం తోకలు తగిలించుకుంటారు ..
---మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
మొబైల్ : 9248777222 .

0 Comments