ఈ ఉగాది కి రాజకీయ వారసుడు రాబోతున్నాడా... పాచికలు పారబోతున్నాయా !!
# ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో పెనుమార్పులు ..!!# మౌనంగా ఉండటానికి నెలకు 45 కోట్లు...!!
# బేరం కుదుర్చుకున్న ఆ రాజకీయ పార్టీ అధినేత ఎవరు !!
# చంద్రబాబు కూటమితో మరో 15 ఏళ్లు స్నేహానికి తిరుగు లేదంటున్న రాజకీయ రహస్యం అదేనంటారా !
*********
మేడా శ్రీనివాస్, రాజకీయ విశ్లేషణ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్)

క్యాపిటల్ వాయిస్, రాజమండ్రి :- పవన్ కళ్యాణ్ తో ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందంటారా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ధనమే ప్రధాన అజెండాగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పెనవేసుకు పోతున్నాయా ! అవును అనే సాంకేతాలు ఆంధ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ , సంక్షేమం కోసం ప్రస్తుత ఆంధ్ర పాలకులకు అక్కరలేకపోతుంది .
రోజు రోజుకు ఓటర్లను బిక్షగాళ్లుగా మార్చటమే నేటి కార్పొరేట్ రాజకీయ పార్టీల విష వ్యూహంగా కనపడుతుంది . యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం రాజకీయాలు అన్ని
ఆ రెండు కుటుంబాల మధ్యనే జరిగే విధంగా అదే నిత్యం ప్రజలు చర్చించుకునే విధంగా గంజాయి కన్నా ప్రమాదకరమైన వ్యూహ రచనతో కార్పొరేట్ ప్రచారాన్ని నిత్యం మనుషుల మెదడుల్లో చొప్పిస్తున్నారు . గజ దొంగలు కన్నా ప్రమాదకరమైన ఆర్ధిక నేరగాళ్లు ఆంధ్ర రాష్ట్రాన్ని నేడు సాసిస్తున్నారు . పాలిస్తున్నారు . నేటి గెలుపు ఓటములు ఓటర్లు వేసే ఓట్లలో లేదని,ఈ వి ఎమ్ లలో మాత్రమే ఆ రహస్యం దాగి ఉందన్నారు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే పాత సామెత వలే ప్రస్తుత పాలకులు అధికారాన్ని సొంత ప్రయోజనాలకు అమ్మేసుకుంటున్నారన్నారు . ఆంధ్ర రాష్ట్ర అధికారాన్ని సైతం ప్రజలు ఊహించని విధంగా ముందు ముందు ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించటం ఖాయం అన్నారు . ఈ మార్పులు ఆంధ్రుల భవిష్యత్ కు పెను ప్రమాదంగా సంభవిస్తాయని ఆయన తీవ్ర ఆందోళన చెందారు.
ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నిస్తాను అని తెలంగాణా రాష్ట్రం నుండి వచ్చి ఆంధ్ర ప్రజలను నమ్మించి అధికారంలో భాగస్వామ్యంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టి మోనంగా ఉండటానికి, అవసరం అయినప్పుడల్లా సందర్భానుచితం మరో 15 ఏళ్లు చంద్రబాబు కూటమి జెండానే మోయాలి అని సాంకేతాలు ఇస్తున్న ఆ పార్టి అధినేతతో బారి ఒప్పందం కుదిరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . చెప్పిన చోట సంతకాలు పెట్టు , మాటాడ మన్న చోట మాట్లాడు , రెచ్చిపోయే వద్ద రెచ్చిపో , కూర్చో మన్న చోట కూర్చో అనే ఒక రహస్య ఒప్పందం కు ప్రతి నెల 45 కోట్లు ఇచ్చుటకు బారి ఒప్పందం కుదిరిందంటున్నారు . ఆశ్చర్యంగా వుంది కదూ ఈ సొమ్ము మొత్తం ఆంధ్రుల శ్రమ దోపిడి అని గుర్తుంచుకోండి ఆంధ్రులరా ! ఈ మొత్తం అప్పులు మనమే కాదు మన బిడ్డలు , వారి బిడ్డలు , మరో తరం బిడ్డలు సైతం తీరుస్తు ఉండటమే నని, ఈ భయంకరమైన ద్రోహం , మోసంను నేటి యువత ప్రశ్నించకుండా వారి యుక్త వయస్సును మాదకద్రవ్యలకు బానిసలుగా మార్చేస్తున్నారు . ఆంధ్ర రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాల వారసులు మాత్రమే సంపదను అనుభవించాలి . రాజకీయాలను సాశించాలి అనే మహా కుట్రలో భాగమే నేటి ఆంధ్ర పాలకుల వ్యూహం అని, మహాభారతంలో ద్రోణుడు రచించిన పద్మవ్యూహన్ని మించిన చక్ర వ్యూహం సుడి గుండంలో ఆంధ్రుల భవిష్యత్ ఇరుక్కు పోయిందని ఆయన తీవ్ర మనస్థాపం చెందారు.
2026 - ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని గడియలు అనుకూలంగా వుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వారసుడును ముఖ్యమంత్రిని చేసే విధంగా పాచికలు సిద్దం అవుతున్నాయా ! ముహూర్త బలం అనుకూలించక పొతే 2027 - రాజమండ్రి పుష్కరాలకు ఖాయం అని విశ్వాసనీయ వర్గాల భోగట్టా . నెలకు 45 కోట్లు మాత్రం ఈ ఉగాది నెల నుండే ప్రారంభం అన్నట్టు రహస్యం ఒప్పందంలో ప్రధాన ఘట్టం అని ఆంతర్య నిఘా వర్గాల సమాచారం అంటున్నారు . ప్రజల భవిష్యత్ కోసం , ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం , యువత అభివృద్ధి కోసం నేటి పాలకులకు అవసరం లేక పోతుందన్నారు . చంద్రబాబు కూటమి సర్కార్ కు మరో 15 ఏళ్లు తిరుగు లేదు అంటున్న పవన్ కళ్యాణ్ మాటల్లో నిగూడ రహస్యంను ఆంధ్రులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు . చంద్రబాబు కూటమి ఇప్పటి వరకు చేసిన అప్పులకు అందుకు జరిపిన అభివృద్ధి , పనులపై ఖచ్చితమైన శ్వేతపత్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగలదా ! అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు .
తెలంగాణా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ తో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు, భద్రత కు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం వుందా ! పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నుండి నేటి వరకు ఏ ఒక్క మాటనైనా పోషించుకున్నారా ! పవన్ కళ్యాణ్ అంటే మోసం , అబద్దం , దగా అన్నట్టు నేడు ఆంధ్రులు అసహ్యంచుకుంటున్నారు. ఆంధ్రుల అమాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ వంటి కాలక్షేప రాజకీయాలు ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్ కు ప్రమాదంగా మారాయన్నారు. పవన్ కళ్యాణ్ అధికారానికి ముందు , అధికారం తరువాత ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగే ఏ ఒక్క పనైనా పవన్ కళ్యాణ్ చేయగలిగారా ! పవన్ కళ్యాణ్ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అవసరం వుందంటారా ! అని నేడు మెజార్టీ ఆంధ్రులు ఆలోచనలో పడ్డారని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు .
సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ డి వి ఆర్ మూర్తి , సిమ్మా దుర్గారావు , వర్ధనపు శరత్ కుమార్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , ఆకుల మణికాంత్ , వల్లి శ్రీనివాసరావు , బసా సోనియా , కందివలస రమణ , యర్రా బాల మురళి కృష్ణ , చల్లా సాంబశివరావు, మాసా అప్పాయమ్మ , కూరాకుల నాగమణి , అడపా శేషగిరి , చల్లా వంశీ తదితరులు పాల్గొనియున్నారు

0 Comments